Sunday, 1 November 2009

 
జీవుడి పరమావధి
రాత్రిపూట ఆకాశంలో నీకు అనేక నక్షత్రాలు కనిపిస్తాయి.సూర్యోదయమైనాక అవి కనపడవు.అందుచేత పగటిపూట ఆకాశంలో నక్షత్రాలు లేవని చెప్పవచ్చా? ఓ మానవుడా ! అజ్ఞానంలో నువ్వు భగవంతుణ్ణి కనుగొనలేకపోయినందువల్ల, భగవంతుడు లేడనవద్దు. 
                                                                                   శ్రీ రామక్రిష్ణ బోధామృతము,పే.25.

No comments:

Post a Comment